లేటెస్ట్

2008 వ సంవత్సరం నుండి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని దీటుగా నిలబడి, నిస్పక్షపాతంగా వార్తలను ప్రజలకు అందిస్తుంది నిరంతహర వార్త స్రవంతి జనం పత్రిక. ఈ పత్రిక ఎడిటర్ గారు దావులురి హనుమంత రావు గారు పాత్రికేయ రంగం లో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, నైతిక విలువలు ఉన్న వ్యక్థి. సమాజ శ్రేయస్సు కోసం ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకు అందిస్తున్న పత్రిక జనం .